వార్తలుPrakasam District : ప్రకాశం జిల్లాలో విషాదం – బీచ్‌లో ఆరుగురు గల్లంతు, ముగ్గురు మృతి..! January 16, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాకాల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. Source / Credits Best Web Hosting Provider In India 2024