పేదల జీవితాల్లో నవరత్నాల వెలుగులు

Best Web Hosting Provider In India 2024

విజ‌య‌వాడ‌:  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు -2 సచివాలయం పరిధిలోని ఎస్సీ కాలనీ,తూర్పు బజార్ నందు రాష్ట్ర ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *