![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/New_Ration_Cards_1738977860986_1739019298936.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/New_Ration_Cards_1738977860986_1739019298936.jpg)
TG New Ration Cards : మీసేవలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ వేసిన ఈసీ
TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.
: మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ వేసిన ఈసీ
TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త తెల్ల రేషన్ కార్డులకు మీసేవలో అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను తక్షణమే నిలిపివేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
టాపిక్
Ration CardsTelangana NewsTrending TelanganaElection CodeState Election Commission
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.