
నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొన్నారు , ఈ సమావేశంలో విషయాలు చర్చించారు ,
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరామ్, అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు , హాస్పటల్ సూపరింటెండెంట్ , పలువురు వైద్యులు ,సిబ్బంది పాల్గొన్నారు ..