Pawan Kalyan : మహాకుంభ మేళాలో పాల్గొన్న పవన్ కల్యాణ్, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం

Best Web Hosting Provider In India 2024

Pawan Kalyan : మహాకుంభ మేళాలో పాల్గొన్న పవన్ కల్యాణ్, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి గంగాదేవికి పూజలు చేశారు.

 
మహాకుంభ మేళాలో పాల్గొన్న పవన్ కల్యాణ్, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం
మహాకుంభ మేళాలో పాల్గొన్న పవన్ కల్యాణ్, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం
 

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పవిత్రస్నానం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ కు వెళ్లిన పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. గంగమ్మతల్లికి పూజలు చేసి, హారతులిచ్చారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆయన సతీమణి అన్నా లెజ్‌నేవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు.

 
Whats_app_banner
 

టాపిక్

 
Maha Kumbha Mela 2025Pawan KalyanAndhra Pradesh NewsTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024