Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని చెన్నైలోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ చాంగ్ – న్యూన్ కిమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ చాంగ్–న్యూన్ కిమ్‌ను సీఎం వైయస్ జగన్ ఘనంగా సత్కరించారు.