ప్రారంభ‌మయిన `హాస్య‌గ‌ళం` విని, చూసి …న‌వ్వుకోండి

Best Web Hosting Provider In India 2024

ప‌ల్నాడు:  టీడీపీ నేత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర నేటి నుంచి ప్రారంభం అవుతుండ‌టంతో మంత్రి అంబ‌టి రాంబాబు ఆసక్తిక‌ర ట్వీట్ చేశారు.  ప్రారంభ‌మయిన `హాస్య‌గ‌ళం` విని, చూసి …న‌వ్వుకోండి అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *