
చందర్లపాడు మండలంలోని పొక్కునూరు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమాకొమ్మినేని మహేంద్ర గారి సోదరుని రుడు నవీన్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శనివారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు ,
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి- ఓదార్చారు ,ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..