
KL Rahul-Athiya Shetty: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, అతని భార్య అతియా శెట్టి తాజా ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ప్రెగ్నెన్సీతో ఉన్న అతియా ఫొటోషూట్ వైరల్ గా మారింది. ఒడిలో రాహుల్ తో, బేబీ బంప్ తో వీళ్ల ఫొటోలు ముచ్చటగొల్పుతున్నాయి.
Source / Credits