
నమస్కారం ,
నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ది.14-7-2022(గురువారం) సాయంత్రం 04:00 గంటలకు నందిగామ పట్టణం లోని గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో తెలుగుదేశం పార్టీ నుండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కౌన్సిలర్ మరియు ముఖ్య నేతలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరుగుతుంది ..
కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు పాల్గొనగలరు ..
M.L.A -M.L.C మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ..నందిగామ ..