
మొటిమలతో మొహం అంతా పాడైపోతుందా? అద్దంలో చూసుకుని మీకు మీరూ విసుక్కుంటున్నారా? ఇందుకు కారణం మీ టెన్షనే కావచ్చు! అవును, మీరు విన్నది నిజమే! మీ మనసులోని ఒత్తిడి మీ ముఖంపై మొటిమలకు దారితీయవచ్చు. ఒత్తిడికి, చర్మానికి ఉన్నసంబంధం ఏంటో తెలుసుకుందాం రండి.
Source / Credits