ఏపీ హైకోర్టులో విడదల రజనీకి ఊరట.. నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని పోలీసులకు ఆదేశం

Best Web Hosting Provider In India 2024


ఏపీ హైకోర్టులో విడదల రజనీకి ఊరట లభించింది. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని రజనీని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దన్న హైకోర్టు.. రజనీ పీఏ రామకృష్ణకు కూడా 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలన్న స్పష్టం చేసింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024