
ఏపీ ఈఏపీసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఫైన్ లేకుండా ఏప్రిల్ 24వ తేదీతో గడువు ముగియగా… ప్రస్తుతం ఆలస్య రుసుంతో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. రూ. 1000 ఫైన్ తో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఆ తర్వాత ఆలస్య రుసుం పెరుగుతుంది.
Source / Credits