
స్కూల్ పిల్లల్లో స్పూర్థినింపేందుకు బెస్ట్ ఆప్షన్ సినిమాలు. పిల్లల్లో మోటివేషన్ పెరగడానికి ఉపయోగపడే ఆరు ఓటీటీ సినిమాలను చెబుతున్నాం. అయితే, వాటిలో కేవలం మూడు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ, చూసేందుకు అన్నీ స్పెషల్ సినిమాలే. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
Source / Credits