
“దమ్ కా సేమియా” అంటే ఒక టేస్టీ, ట్రెడిషనల్, అరబిక్ వంటకం అన్నమాట. ఇది సాధారణ సేమియా ఉప్మా కాదు. ఇది మీరు ఇంతకుముందెన్నడూ చూడని ఒక రిచ్, ఫ్లేవర్‌ఫుల్ స్పెషల్ రెసిపీ. చాలామంది దీనిని మటన్/చికెన్‌తో తయారు చేసుకుంటారు. అది నచ్చనివాళ్లు వెజ్ వర్షన్ కూడా ట్రై చేయొచ్చు.
Source / Credits