
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో గ్లోబల్ ట్రెండ్ సెట్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనేషన్ చూస్తే వామ్మో అనాల్సిందే. హీరో కంటే ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారని సమాచారం.
Source / Credits