తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు – రేపే ఎంట్రెన్స్ ఎగ్జామ్

Best Web Hosting Provider In India 2024


తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు రేపు (ఏప్రిల్ 27)  ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా… రాష్ట్రంలోని 194 ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పిస్తారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024