
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రెండో దఫా గృహాల నిర్మాణాల కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఓవైపు పైలెట్ గ్రామాల్లో పునాది స్థాయి దాటిన ఇళ్లకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సర్కారు.. మిగిలిన ప్రాంతాల్లోనూ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతోంది.
Source / Credits