గ‌రుడపురాణం ఆధారంగా య‌ముడు – స్పెష‌ల్ పోస్ట‌ర్‌ రిలీజ్ – ఆప‌రిచితుడు 2 లాంటి సినిమా

Best Web Hosting Provider In India 2024


మైథ‌లాజిక‌ల్ క‌థ‌తో రూపొందిన య‌ముడు మూవీ కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ శ‌నివారం రిలీజ్ చేశారు. య‌ముడు మూవీలో హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు జ‌గ‌దీష్ ఆమంచి. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024