
తెలంగాణ టెట్ 2025 దరఖాస్తుల గడువు ముగుస్తోంది. మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.జూన్ 15 నుంచి పరీక్షలు ప్రారంభమైన….జూన్ 30వ తేదీతో ముగుస్తాయి.
Source / Credits