
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తెలుగులో హీరోయిన్‌గా చేసిన మొదటి సినిమా హిట్ ది థర్డ్ కేస్. నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన హిట్ 3 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా విలేకరుల సమావేశంలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Source / Credits