
పాక్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఆలయాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా రాష్ట్రంలోని తిరుపతిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు.
Source / Credits