
అదంతా కాకులు దూరని కారడవి. కాస్త చీకటి పడితే ఎదురుగా ఏముందో కూడా కనిపించదు. అలాంటి అడవిలో మావోయిస్టులు తల దాచుకున్నారని భద్రతా బలగాలకు అనుమానం వచ్చింది. వేల సంఖ్యలో జవాన్లు మోహరించారు. ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా కర్రెగుట్టల్లోకి దూసుకెళ్తున్నారు. కానీ ఈ ఆపరేషన్ కత్తిమీద సాములా మారింది.
Source / Credits