
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో “సన్న బియ్యం పథకం”ను ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన రేషన్ కార్డుదారులకు.. ప్రతి నెలా 6 కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. కానీ.. ఇన్నాళ్లు ఈ పథకం హైదరాబాద్‌లో అమలు కాలేదు. తాజాగా లైన్ క్లియర్ అయ్యింది.
Source / Credits