ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పహల్గామ్‌కు పర్యాటకులు

Best Web Hosting Provider In India 2024



కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పర్యాటకులు మెల్లమెల్లగా రావడం మెుదలైంది. ఒకప్పుడు 5000-7000 మంది పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం దాడి తర్వాత 50-100 మంది పర్యాటకులకు పరిమితమైంది.

Best Web Hosting Provider In India 2024



Source link