
త్వరగా అయిపోయే, రుచికరమైన రైస్ రెసిపీ కావాలా? అయితే బఠానీ రైస్ మీ కోసమే! దీన్ని తయారు చేయడం చాలా తేలిక. ఈ సింపుల్ స్టెప్స్‌తో ఎక్కువ పదార్థాలు అవసరం లేకుండా ఈజీగా బఠానీ రైస్ చేసుకోవచ్చు! పిల్లల నుండి పెద్దలు వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళిపోదాం రండి.
Source / Credits