
ఆఫీసుకు లేట్ అవుతుందని, పని మీద బయటకు వెళ్లాలని ఉదయాన్నే కాఫీ తాగి సరిపెట్టుకుంటున్నారా? హెల్తీ ఫుడ్ అని ఫీలై పండ్లతో చేసిన స్మూతీని తాగుతారా? ఇవి మీ ఆరోగ్యానికి మేలు కంటే ఎక్కువ హాని చేస్తాయట! బ్రేక్ఫాస్ట్ విషయంలో చాలా మంది చేసే 5 తప్పులు ఏంటో తెలుసుకోండి.
Source / Credits