
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏప్రిల్ 28: కార్తీక్‍ను శౌర్య టెన్షన్ పెట్టేస్తుంది. గౌతమ్‍ను కార్తీక్ కొడతాడు. దశరథ్‍కు బుల్లెట్ తగిలేందుకు కారణం నువ్వే అని అంటాడు. శౌర్య రాసిన లెటర్ చదివి ఏడ్చేస్తుంది దీప. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Source / Credits