
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పనుల పునః ప్రారంభోత్సవ సభను నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సభ సందర్భంగా పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Source / Credits