సినిమాఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.6 రేటింగ్ April 28, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.6 రేటింగ్ ఉండటం విశేషం. ఈ నెల 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వచ్చే నెలలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూడండి.Best Web Hosting Provider In India 2024 Source / Credits Best Web Hosting Provider In India 2024