
వేసవిలో ఉదయం అయినా, సాయంత్రం అయినా హాట్ కాఫీకి బదులు కోల్డ్ కాఫీకే మొగ్గుచూపుతారు చాలా మంది. మీరు కూడా కాఫీ ప్రేమికులైతే, ఇంట్లోనే కెఫే లాంటి రుచికరమైన కోల్డ్ కాఫీని తయారు చేయసుకోండి. తయారు చేసేటప్పుడు ఈ చిట్కాలు ఫాలో అవడం మర్చిపోకండి. ఇవే మీ కాఫీకి కెఫే స్టైల్ టేస్ట్‌ను అందిస్తాయి.
Source / Credits