ఓటీటీలోకి బేసిల్ జోసెఫ్ మలయాళం సూపర్ హిట్ డార్క్ కామెడీ మూవీ.. నైట్ బస్సులో సీరియల్ కిల్లర్, ఓ శవం

Best Web Hosting Provider In India 2024


ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ప్రముఖ నటుడు బేసిల్ జోసెఫ్ నటించిన ఈ సినిమా కేరళ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. మరి ఓటీటీలో ఈ మూవీని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024