బాహుబలి రీరిలీజ్ డేట్: రాజమౌళి, ప్రభాస్ బ్లాక్‌బస్టర్‌కు పదేళ్లు.. రీరిలీజ్ చేస్తున్న మేకర్స్.. ఓ సర్‌ప్రైజ్ కూడా..

Best Web Hosting Provider In India 2024


ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మేకర్స్ రీరిలీజ్ గురించి వెల్లడించారు. ఓ సర్‌ప్రైజ్ కూడా ఉండబోతున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపాడు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024