
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి పసుపు రంగులో ఉండే ప్రసాదాలు సమర్పించడం వల్ల ప్రసన్నమవుతుందని నమ్ముతారు. మీరు కూడా అక్షయ తృతీయకి రుచికరమైన పసుపు రంగు ప్రసాదం చేయాలనుకుంటే, మ్యాంగో రబ్డీని ట్రై చేయండి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా త్వరగా తయారవుతుంది.
Source / Credits