
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరానికి శాశ్వత స్థానాన్ని కల్పించేందుక చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మున్ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Source / Credits