
తెలంగాణలో నేటి నుంచి ఈఏపీ సెట్ 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌కు దాదాపు 3 లక్షలమందికి పైగా దరఖాస్తు చేశారు. పరీక్షా కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరని సెట్ కన్వీనర్ డీన్ కుమార్ ప్రకటించారు.
Source / Credits