ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు ఊరట.. సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ నిబంధనలో సడలింపు.. డిగ్రీ మార్కుల నిబంధన కూడా మార్పు…

Best Web Hosting Provider In India 2024


ఏపీ మెగా డిఎస్సీ 2025 అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్‌ తీపి కబురు చెప్పారు. డిఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నిబంధనలతో అభ్యర‌్థులు ఇబ్బంది పడుతుండటంతో  సడలింపులు ప్రకటించారు. దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలనే నిబంధనలు సడలించారు. డిగ్రీ, పీజీ మార్కుల నిబంధనల్ని కూడా సవరించారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024