
వెస్ట్రన్ టాయిలెట్ ను ఇప్పుడు అన్ని ఇళ్లల్లో వాడుతున్నారు. ఇండియన్ టాయిలెట్ వాడే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. వెస్ట్రన్ టాయిలెట్ వాడే వారు దాని మీద మూతను తెరిచి ఉంచేస్తూ ఉంటారు. ఇది మంచి అలవాటు కాదని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. ఎల్లప్పుడు ఆ మూత మూసే ఉంచాలి.
Source / Credits