
ఏపీలో విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్లో స్వల్ప మార్పులు చేశారు. ప్రైవేట్ స్కూళ్లలో 25శాతం కోటా మేరకు అడ్మిషన్లు కల్పించేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పేద విద్యార్థులు మే 2 నుంచి 19వ తేదీ వరకు ఆర్టీఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Source / Credits