
బరువు తగ్గే ప్రయాణంలో వెయిట్ చెక్ చేసుకోవడవం చాలా అవసరం. కానీ దాన్ని ఎప్పుడు చెక్ చేసుకోవాలో తెలుసుకోవడం అంత కన్నా ముఖ్యం. ఎందుకంటే తప్పుడు సమయాల్లో బరువు చూసుకుంటే హెచ్చుతగ్గులను చూపించవచ్చు. అది మీ ప్రయత్నాలను నిరుత్సాహపరచవచ్చు. కాబట్టి ఎప్పుడు బరువు చూడకూడదో, ఎప్పుడు చూడాలో తెలుసుకోండి!
Source / Credits