
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చి వారం కావొస్తుంది. కానీ దోస్త్ నోటిఫికేషన్ మాత్రం రావడం లేదు. గతంలో ఇంటర్ రిజల్ట్ వచ్చిన రెండ్రోజుల్లో దోస్త్ నోటిఫికేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆలస్యం అయ్యింది. ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. దీంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. దోస్త్ కోసం ఎదురుచూస్తున్నారు.
Source / Credits