
మామిడి పండు రుచి గురించి మనందరికీ తెలుసు. కానీ, దాని ఆకులు చర్మానికి చేసే మేలు గురించి తెలుసా? మచ్చ లేని చర్మం కావాలనుకునే వారికి మామిడి ఆకులు చేసే మేలు అంతా ఇంతా కాదట. ముఖ్యంగా వేసవిలో వచ్చే చర్మ సమస్యలను నయం చేయడానికి మామిడి ఆకులు చాలా బాగా సహాపడతాయట. వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి!
Source / Credits