
పాక్‌ని ప్రేమించే వాళ్లు ఇండియా నుంచి వెళ్లిపోవాలని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌పై అంత ప్రేమ ఉంటే.. భారత్‌లో ఎందుకు ఉండడం? అని ప్రశ్నించారు. పవవ్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అటు ఉగ్రదాడిలో మృతిచెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పవన్ సాయం ప్రకటించారు.
Source / Credits