
ఎండలు పెరుగుతున్న కొద్దీ చల్లటి, తియ్యటి పదార్థాలు తినాలనే కోరిక పెరుగుతుంది. అది ఆరోగ్యానికి మేలు చేసేది అయితే మరీ మంచిది అని అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంటే ఈ సూపర్ టేస్టీ, హెల్తీ మఖానా ఫ్రూట్ సలాడ్ రెసిపీ మీ కోసమే! దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి.
Source / Credits