
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్నారు. ఏపీలో చాలా కాలంగా వారీ కదలికలు లేవు. కానీ తాజాగా అల్లూరి జిల్లా ఏజెన్సీలో కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. 15 మంది మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్టు సమచారం.
Source / Credits