
మూత్రం తాగితే గాయాలు మాయమవుతాయా? నొప్పులు తగ్గుతాయా? అంటే అవుననే చెబుతున్నారు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్. మోకాలి గాయం తగ్గడానికి ఆయనకు యూరిన్ థెరపీ ఎంతగానో సహయపడిందంటున్నారు. నిజంగా ఇలా జరుగుతుందా? యూరిన్ థెరపీ గురించి పురాతన, ఆధునిక శాస్త్రాలు చెబుతున్న ఆసక్తికరమైన విషయాలేంటి? తెలుసుకుందాం రండి.
Source / Credits