
సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. డీఎంహెచ్ వో పరిధిలో మొత్తం 117 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు మే 3వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
Source / Credits