
గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతిరాయ్ హీరోయిన్‌గా నటించిన కిల్లర్ మూవీ గ్లింప్స్ గురువారం రిలీజైంది. ఈ గ్లింప్స్‌లో మోడ్రన్ యువతిగా, రోబోగా రెండు డిఫరెంట్ లుక్స్‌లో జ్యోతిరాయ్ కనిపించింది. జ్యోతిరాయ్‌పై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి
Source / Credits