
బుధవారం అమెజాన్ ప్రైమ్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. సముద్రుడు, రుద్రవీణ సినిమాలు స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చాయి. రుద్రవీణ మూవీలో శ్రీరామ్ నిమ్మల ఎల్సాఘోష్, శుభశ్రీ హీరోయిన్లుగా నటించారు. సముద్రుడు మూవీలో రమాకాంత్, అవంతిక, భానుశ్రీ నాయకానాయికలుగా కనిపించారు.
Source / Credits