Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్… 19న బ్రేక్ దర్శనాలు రద్దు

TTD Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. డిసెంబరు 19న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 18న సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *